BigTV English
Advertisement

Gannavaram News : గన్నవరంపై కోటి పందెం.. యార్లగడ్డ గెలుస్తారంటూ పీవీపీ బ్రదర్ ట్వీట్..

Gannavaram News : గన్నవరంపై కోటి పందెం.. యార్లగడ్డ గెలుస్తారంటూ పీవీపీ బ్రదర్ ట్వీట్..
Gannavaram News


Gannavaram News : గన్నవరంలో గెలిచేదెవరు? యార్లగడ్డ టీడీపీలో చేరడంతో అక్కడి పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య ఎన్నిక కన్ఫామ్‌ అయింది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. పొలిటికల్ పందేలు మొదలైపోయాయి.

టీడీపీ తరఫున బరిలోకి దిగే యార్లగడ్డ గెలుస్తారని కోటి రూపాయల పందెం కాస్తున్నారు పీవీపీ సోదరుడు పొట్లూరి రవి. ఏకంగా ట్వీట్ చేశారాయన. విజయవాడ ఆఫీస్‌లోనే ఉంటానని.. పందెం కాసేందుకు ఎవరైనా రావచ్చంటూ ఏకంగా అడ్రస్ కూడా పోస్ట్ చేశారు.


ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, విజయవాడ పార్లమెంట్ సీటుకు వైసీపీ నుంచి పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ సోదరుడు రవి.. ఇలా టీడీపీ అభ్యర్థి గెలుస్తారని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ ఇద్దరు వైసీపీ నాయకులు ఫోన్ చేశారంటూ.. మేటర్‌ను మరింత రక్తి కట్టిస్తున్నారు పొట్లూరి రవి.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×