E-Paper
Advertisement

Sankranti Rush : సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు..

Sankranti Rush : సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు..
Advertisement

Sankranti Rush : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సంబరాలు మొదలవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి పిండి వంటకాల కోసమైన ఇంటికి వెళ్లాల్సిందే. వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం గడపాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా జరుపుకునే సంక్రాంతి పండుగ కోసం పయనమైన వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.

హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పండగకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నప్పటికీ ఎక్కువగా వాహనాలు వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే వాహనాలను పోలీసులు తనిఖీ చేయడంతో మరింత జాప్యం జరుగుతోంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×