E-Paper
Advertisement

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్! మే 18-24 మధ్య సెలవులు, ముందుగా ప్లాన్ చేసుకోండి?

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్! మే 18-24 మధ్య సెలవులు, ముందుగా ప్లాన్ చేసుకోండి?
Advertisement

Bank Holidays: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్య గమనిక.  బ్యాంకుల లావాదేవీలు ఏమైనా ఉంటే ముందుగా చూసుకోండి. ఎందుకంటే వచ్చేవారంలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు రాబోతున్నాయి. మనీ లావాదేవీలు ఏమైనా తేడా వస్తే ఇబ్బందులు తప్పవు. అందు కోసం ముందుగా ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఏయే రోజులు సెలవులు అనేది ఒక్కసారి చూద్దాం.

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్! 

Advertisement

రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా-RBI జాబితా ప్రకారం.. మే నెలలో బ్యాంకులకు 9 రోజులు సెలవులు ఉన్నాయి. వచ్చే వారం దేశంలోని ప్రైవేట్-ప్రభుత్వ రంగ బ్యాంకులు మే 18 నుంచి 24 మధ్య రెండు రోజుల పాటు బ్యాంకులు మూసి వేయబడతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌తోపాటు అన్ని బ్యాంకులకు సెలవులు రానున్నాయి.

నార్మల్‌గా బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాల వారాంతపు సెలవులు ఉంటాయి. మే 23న నాలుగో శనివారం సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతబడతాయి. మే 24న ఆదివారం కావడంతో వారాంతపు సెలవు తప్పనిసరి. ఆ రోజూ కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ అవుతాయి.

Advertisement

మే 18-24 మధ్య సెలవులు, కస్టమర్స్ ముందుగా ప్లాన్

ప్రాంతీయ-స్థానిక ఆచారాలను బట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య బ్యాంకు సెలవులు మారవచ్చు. సెలవులు నేపథ్యంలో వినియోగదారులు ముందుగానే బ్యాంక్ లావాదేవీలు చేసుకోవడం ఉత్తమం. ఆ తర్వాత మే 27వ తేదీన బక్రీద్ /ఈద్ అల్-అదా సందర్భంగా బ్యాంకులు సెలవు.

ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సౌకర్యాల వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు దేశ వ్యాప్తంగా పనిచేస్తాయి. ముందుగా సెలవుల గురించి తెలుసుకోవడం వల్ల చివరి నిమిషంలో వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

ALSO READ: పసిడి ప్రియులకు అలర్ట్! వెండి ధర పెరిగిందా.. తగ్గిందా?

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×