E-Paper
Advertisement

Gold Rate Dropped: గోల్డ్ మార్కెట్ షేక్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. మళ్ళీ కొనుగోలుకు ఇదే సరైన సమయమా?

Gold Rate Dropped: గోల్డ్ మార్కెట్ షేక్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. మళ్ళీ కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
Advertisement

Gold Rate Dropped: వారెవ్వా.. త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు నేడు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అయితే మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఊగిసలాటను ఎదుర్కొంటున్నాయి. అయితే, ధరలు భారీగా పెరిగిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడం వల్ల ఈ తాత్కాలిక తగ్గుదల కనిపిస్తోంది. నేటి బంగారం ధ‌ర‌లు చూసుకుంటే..

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,880 ఉండగా.. నేడు శుక్ర‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,110 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,300 కాగా.. నేడు శుక్ర‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,600 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.770 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,62,110 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,600 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,110 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,600 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,110 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,600 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,260 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,750 వద్ద ఉంది.

Also Read: పాత నెట్‌వర్క్‌తో విసిగిపోయారా? సిమ్ పోర్ట్ పెట్టుకునేవారికి.. వీఐ కళ్లుచెదిరే ఆఫర్లు!

నేటి సిల్వర్ ధరలు ఇలా..

హ‌మ్మ‌య్య‌.. బంగారంతో పాటు సిల్వ‌ర్ ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గాయి.. అయితే నిన్న గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,95,000 కాగా.. నేడు శుక్ర‌వారం కేజీ సిల్వ‌ర్ ధ‌ర రూ. 2,90,000 ఉంటాయి.. అలాగే కలకత్తా, డిల్లీ, ముంభైలో కేజీ సిల్వర్ ధర రూ. 2,85,000 వద్ద కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×