E-Paper
Advertisement

Gold Price Today: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Gold Price Today: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Advertisement

Gold Price Today: బంగారం ధరలో నిత్యం హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. అయితే ప్రస్తుతం.. బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు(Gold Price) తగ్గుతూ వస్తున్నాయి. పైగా కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం షాపులకు కొనుగోలు దారులు బారులు తీరారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరుల స్వల్పంగా తగ్గాయి. ఈరోజు (నవంబర్ 4)  24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 80, 390 వరకు తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Price) రూ.73, 690 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ చూసేద్దాం..

బంగారం ధరలు(Gold Price) ..

Advertisement

తెలంగాణ, హైదరాబాద్‌లో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Price)  రూ. 80, 390 వరకు తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73, 690 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 390 వరకు తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Price)  రూ. 73, 690 వద్ద కొనసాగుతోంది.

Advertisement

గుంటూరు, వైజాగ్‌లో కూడా అదే రేట్లు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Price)  రూ. 80, 390 వరకు తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73, 690 ఉంది.

Also Read: బంగారం ధర తగ్గిందోచ్..! తులం ఎంత ఉందంటే..

ఢిల్లీలో గోల్డ్ రేట్లు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Price)  రూ. 80, 540 ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,790 వద్ద కొనసాగుతోంది.

ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్ కత్తాలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80, 540 ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Price)  రూ. 73, 790 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు పరిశీలిస్తే..

వెండి ధరలు నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 1,05,900 ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 96, 900 వద్ద కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×