E-Paper
Advertisement

Gold Rate Dropped: పసిడి ధర ఏకంగా ఇంత తగ్గిందా? నేడు తులం ఎంతో తెలుసా!

Gold Rate Dropped: పసిడి ధర ఏకంగా ఇంత తగ్గిందా? నేడు తులం ఎంతో తెలుసా!
Advertisement

Gold Rate Dropped: నిన్నమొన్నటి వరకు గాల్లో మేడల్లేక ఎగిసిన బంగారం ధరలు ఇగ మెల్ల మెల్లగ కిందికి దిగొస్తున్నయ్. అయితే ప్రపంచం మొత్తంల జరుగుతున్న యుద్ధాల సెగ కొంచెం తగ్గడం, అమెరికా డాలర్ గట్టిగ ఉండటం వల్లనే ఈ రేట్లు ఇట్లా పడిపోతున్నయని టాక్ నడుస్తోంది.

నేటీ పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 కాగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,880 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,550 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 3,20 తగ్గింది.

Advertisement

న్యూ ఇయర్ వేళ తగ్గుతున్న బంగారం ధరలు..
అయితే నిజానికి 2025 సంవత్సరం పొడుగునా బంగారం రేట్లు చుక్కలు చూపించినా, ఏడాది చివరలో ఇలా తగ్గడం కొనేవారికి మంచి ఛాన్స్. కొత్త సంవత్సరంలో మళ్ళీ రేట్లు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. కానీ, ప్రస్తుతానికి అయితే తగ్గుతున్న ఈ ధరలు పెళ్లిళ్లు ఉన్నవారికి చక్కని శుభవార్త.. అయితే ఈ రేట్లు ఉదయం ఒకతీరుగ సాయంత్రం ఒకతీరుగ మారుతుంటాయి.. కాబట్టి, మీరు షాపుకి వెళ్లేముందు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న షాపులో రేటు కనుక్కోవడం మంచిది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,35,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,550 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,880 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,550 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,550 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,030 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,700 వద్ద కొనసాగుతోంది.

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు సిల్వర్ ధరలు నిశ్చల స్థితిలో ఉన్నాయి.. బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,58,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద పలుకుతోంది.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×