E-Paper
Advertisement

Maruti Suzuki Fronx : మారుతీ సుజికీ ఫ్రాంక్స్‌కు భారీ డిమాండ్.. ప్రైజ్ వివరాలు!

Maruti Suzuki Fronx : మారుతీ సుజికీ ఫ్రాంక్స్‌కు భారీ డిమాండ్.. ప్రైజ్ వివరాలు!
Maruti Suzuki Fronx
Maruti Suzuki Fronx

Maruti Suzuki Fronx on road price : టాప్​ 10 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఫిబ్రవరి నెలలో ఒకటిగా నిలిచింది మారుతీ సుజుకీ ఫ్రాంక్స్. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 14,167 యూనిట్​లు అమ్మకాలతో రికార్డ్ స‌ృష్టించింది. ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మీరు కూడా ఎస్‌యూవీ కొనాలిని ప్లాన్ చేస్తున్నారా? అయితే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఎస్‌యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ హైదరాబాద్‌లో ఎంతుందో తెలుసుకోండి.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్​‌రోడ్ ప్రైజ్ వివరాలు

  • మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ సిగ్మా- రూ. 8,97,500
  • ఫ్రాంక్స్​ డెల్టా- రూ. 9.8 లక్షలు
  • సిగ్మా సీఎన్​జీ- రూ. 10.09 లక్షలు
  • డెల్టా ప్లస్​- రూ. 10.45 లక్షలు
  • డెల్టా ఏఎంటీ- రూ. 10.57 లక్షలు
  • డెల్టా ప్లస్​ ఏఎంటీ- రూ. 11.04 లక్షలు
  • డెల్టా సీఎన్​జీ- రూ. 11.10 లక్షలు
  • డెల్టా ప్లస్​ టర్బో- రూ. 11.51 లక్షలు
  • జీటా టర్బో- రూ. 12.90 లక్షలు
  • ఆల్ఫా టర్బో- రూ. 14.06 లక్షలు
  • ఆల్ఫా టర్బో డీటీ- రూ. 14.27 లక్షలు
  • జీటా టర్బో ఏటీ- రూ. 14.60 లక్షలు
  • ఆల్ఫా టర్బో ఏటీ- రూ. 15.72 లక్షలు
  • ఆల్ఫా టర్బో డీటీ ఏటీ- రూ. 20.78లక్షలు

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 8.9లక్షలు,రూ. 20.78లక్షలో మధ్యలో ఉంటుంది. కాగా.. పైన చెప్పిన సీఎన్​జీని మినహాయిస్తే.. మిగిలినవన్నీ పెట్రోల్​, టర్పో పెట్రోల్​ వేరియంట్లు. ఇందులో డీజిల్​ మోడల్స్​ లేవు. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​‌లో డెల్టా ప్లస్,డెల్టా సీఎన్​జీ మోడళ్లు.. మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్‌లో ఉన్నాయి.

READ MORE : రూ.80తో 35 కి.మీ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా!

మారుతీ సుజికీ ఏదైనా వెహికల్ లాంచ్ చేసినప్పుడు దాని ఆన్‌రోడ్ ప్రైజ్ మాత్రమే వెల్లడిస్తుంది. దాని కచ్చితమైన ధర తెలియాలంటే డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సులు వేరుగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి వెహికల్ కొనేముందు ఆన్‌రోడ్ ప్రైజ్ ఆధారంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోండి.

ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడు పోయిన ఎస్‌యూవీలు

టాటా పంచ్

టాటా మోటార్స్ నుండి వచ్చిన అతిచిన్న ఎస్‌యూవీ టాటా పంచ్. గత రెండు నెలలుగా పంచ్ ఎస్‌యూవీ టాప్ సెల్లింగ్‌లో ఉంది.ఫిబ్రవరిలో 18,438 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మారుతి బ్రెజా

ఎస్‌యూవీ సెగ్మంట్‌లో మారుతీ బ్రెజా బలమైన పోటీ ఇచ్చింది. దేశంలో ఫిబ్రవరి నెలలో బ్రెజా 15,765 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ క్రెటా

ఫిబ్రవరి టాప్ సెల్లింగ్‌లో హ్యుండాయ్ క్రీటా కూడా ఉంది. ఇది మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి వాహనాలకు గట్టిపోటిగా హ్యుందాయ్ నిలిచింది. 15,276 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్‌యూవీ యూనిట్లను విక్రయించింది.

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×