E-Paper
Advertisement

Nissan Magnite Facelift: వామ్మో.. ఇదేం ఎస్‌యూవీ భయ్యా.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

Nissan Magnite Facelift: వామ్మో.. ఇదేం ఎస్‌యూవీ భయ్యా.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది!
Advertisement

Nissan Magnite Facelift: నిస్సాన్ మాగ్రైట్‌కి కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. డిజైన్ నుంచి ఇంజన్ వరకు ఆటోమొబైల్ మార్కెట్‌లో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ ఇప్పుడు కొత్త మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త మోడల్ అనేక్ అప్‌గ్రేడ్ ఛేంజస్‌తో రానుంది. ఇది టెస్టింగ్ సమయంలో అనేక సార్లు కనపించింది. అంతేకాకుండా ఇది సరికొత్త ఇంజన్‌తో వస్తుంది. ఇటీవలే కంపెనీ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్‌ని రిలీజ్ చేసింది.

నిస్సాన్ తన ప్రీమియం ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఇది త్వరలోనే విడుదల కానుంది. ఎక్స్-ట్రైల్‌తో పాటు తన కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అవుట్ లుక్ నుంచి, దాని ఇంటీరియర్ వరకు కొత్త డిజైన్‌తో వస్తుంది. అయితే కంపెనీ దీని సైజులో ఎటువంటి మార్పు చేయడం లేదు. కానీ లుక్స్ మాత్రం మారతాయి. పవర్, మైలేజీని పెంచడానికి కొత్త మోడల్ ఇంజన్ కూడా అప్‌డేట్‌తో వస్తుంది.

Advertisement

Also Read: Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?

ఇంజన్ గురించి మాట్లాడితే నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ 1.0L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 71bhp పవర్‌ని, 96Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీనిలో మరో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించారు. ఇది 99bhp పవర్, 160Nmని టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ AMT, CVT గేర్‌బాక్స్ ఉంటాయి. కొత్త మోడల్ ధర దాదాపు రూ.6 లక్షలు ఉండవచ్చు.

Advertisement

ఇటీవల నిస్సాన్ GEZA CVT గేర్‌బాక్స్‌తో మాగ్నైట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.84 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్‌లో కొన్ని కొత్త ఫీచర్లు చేర్చబడ్డాయి. CVT గేర్‌బాక్స్ మినహా ఇందులో చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ చేయలేదు. దాని సైజులో కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. నిస్సాన్ CVT గేర్‌బాక్స్ చాలా బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది. ఇది రైడింగ్‌లో మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ను అందిస్తుంది.

Also Read: Mahindra Upcoming SUVs: మహీంద్రా నుంచి మూడు ఎస్‌యూవీలు.. ఇక రోడ్లపై సమరమే.. లాంచ్ ఎప్పుడంటే!

దీని ఇంజన్ గురించి మాట్లాడితే Magnite GEZA CVT స్పెషల్ ఎడిషన్ 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 100PS పవర్, 152 NM టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ CVT గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. ఇది 15, 16 అంగుళాల టైర్లను కలిగి ఉంటుంది. ఈ వెహికల్ వెయిట్ 951 కిలోలు. బ్రేకింగ్ కోసం ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×