E-Paper
Advertisement

Yuzu Fruit : అందానికి యుజు ఫ్రూట్.. మరెన్నో బెనిఫిట్స్

Yuzu Fruit : అందానికి యుజు ఫ్రూట్.. మరెన్నో బెనిఫిట్స్
Advertisement
Yuzu Fruit

Yuzu Fruit : అందాన్ని పెంచే కాస్మోటిక్స్‌లో ఎన్నో రకాల పండ్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు యుజు అనే పండు వాడకం అధికమైంది. యుజులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయల కంటే రెండు రెట్లు, నారింజ కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచే ఈ యుజు ఫ్రూట్ ఉపయోగాలేంటో తెలుసుకుందాం రండి.

బోలెడు ప్రయోజనాలు:
యుజు పండు గుజ్జును పెరుగు, తేనెలో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును ముఖంపై అప్లయ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రకాశవంతంగా మారుస్తుంది.

Advertisement

యుజు పండు రసం, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ కలిపి బాడీ స్క్రబ్‌ను తయారు చేసుకోవాలి. ఆ స్క్రబ్‌తో రుద్దితే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది.

Related News

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

Big Stories

Advertisement
×