E-Paper
Advertisement

Prabhas: ఫౌజీ సెట్ లో ప్రభాస్ కు గాయం…క్లారిటీ ఇచ్చిన టీమ్…నిజం ఏంటంటే?

Prabhas: ఫౌజీ సెట్ లో ప్రభాస్ కు గాయం…క్లారిటీ ఇచ్చిన టీమ్…నిజం ఏంటంటే?
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫౌజీ సినిమా(Fauzi) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు అయితే ఈయన ఈ సినిమా షూటింగ్లో భాగంగా ప్రమాదానికి గురయ్యారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గుర్రపు స్వారీకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ కు గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త కంగారు వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభాస్ పలు సినిమాల షూటింగ్ పనులలో ప్రమాదానికి గురి అయ్యి ఎన్నో సర్జరీలు చేయించుకున్నారు. మరోసారి ప్రమాదానికి గురి కావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇలా ప్రభాస్ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఈ విషయంపై స్పందించారు.

ప్రభాస్ కు ఎలాంటి గాయం లేదు..

ఈ సందర్భంగా ప్రభాస్ గాయం గురించి ఫౌజీ టీమ్ స్పందిస్తూ.. సినిమా సెట్స్ లో ప్రభాస్ కు ఎలాంటి గాయం కాలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ ఈరోజు కూడా సినిమా షూటింగ్లో పాల్గొన్నారు చిత్ర బృందం తెలియచేశారు. ఒక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ప్రభాస్ చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడిందని, దీనికి చికిత్స కూడా అవసరం లేదని, అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటూ ఫౌజీ టీమ్ తో పాటు ప్రభాస్ టీమ్ కూడా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ప్రభాస్ కు ఎలాంటి ప్రమాదం లేదనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

దసరా బరిలో ప్రభాస్ ఫౌజీ..

ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి జయప్రద మిథున్ చక్రవర్తి, భానుచందర్ అనుపమ కేర్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాలో ఇమాన్వితో పాటు చైత్ర జె ఆచార్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు లేదా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా..

సీతారామం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హాను డైరెక్షన్లో ఫౌజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి ఇక ఈ సినిమా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1940ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారని, ఈ సినిమాలో దేశభక్తితో పాటు బాబోద్వేగా ప్రేమ కథ సినిమాగా ఉండబోతుందని సమాచారం.

Also Read: Arjun Sarja: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్ మెన్’ రిజెక్ట్ చేశాను.. కొడతారేమోనని సినిమా చేశా..

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×