E-Paper
Advertisement

Star Director Vs Star Hero : వివాదంలో స్టార్ హీరో..బడా డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!

Star Director Vs Star Hero : వివాదంలో స్టార్ హీరో..బడా డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!
Advertisement

Star Director Vs Star Hero : సాధారణంగా ఇండస్ట్రీలో హీరో డైరెక్టర్ల మధ్య మనస్పర్ధలు రావడం కామన్. చేస్తున్న సినిమాలలో విషయంలో కానీ చేసిన సినిమాల విషయంలో కానీ డైరెక్టర్ హీరో మధ్య చిన్నపాటి గొడవలు జరగడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని గొడవలు కేవలం స్టోరీ విషయంలో అయితే సరిపోతుంది కానీ.. ఆ గొడవలు వల్ల కోర్టుకు ఎక్కడ ఉన్నది కాస్త ఆలోచించాల్సిందే.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది.. నువ్వు డైరెక్టర్ హీరో తన సినిమాలు చేస్తానని ఆ తర్వాత తప్పుకోవడం పై విమర్శలు చేస్తున్నారు.. అంతేకాదు హీరో చేసిన పనికి నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? డైరెక్టర్ ఎవరు? వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ హీరో vs డైరెక్టర్ వివాదం.. 

డైరెక్టర్ లేదా నిర్మాతలతో హీరోలకు గొడవలు రావడం ఈ మధ్య కామన్ అయ్యింది.. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగడం నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఫైట్ వివాదాస్పదంగా మారింది.. డైరెక్టర్ హీరో కు నష్టం చెల్లించాలని ఆరోపణలు చేసింది. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. బాలీవుడ్ స్టార్ హీరో వర్సెస్ డైరెక్టర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫర్హాన్ అక్తర్ రూపొందించనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `డాన్ 3` నుంచి అనూహ్యంగా రణ్ వీర్ తప్పుకున్నారు.. దాంతో డైరెక్టర్ అతని నుంచి నష్టపరిహారం కోరుతుంది. కథ నచ్చకుండా స్క్రిప్టు లేకుండా నటించమంటే కుదరదని చెప్పే హక్కు ఉందని రణ్ వీర్ అంటున్నాడు.. ప్రస్తుతం ఈ గొడవ తారస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా గొడవని ఇంకాస్త పెంచుతున్నారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read :హీరో కార్తికేయ ఎక్కడ.. మరీ ఇంత గ్యాప్ ఎందుకు బ్రో..

గొడవను ఆపేందుకు నిర్మాతలు ప్రయత్నం..

డైరెక్టర్ vs హీరో గొడవలను సర్దు మనిగేలా చేసేందుకు రంగంలోకి స్టార్ హీరో దిగాడు. ఈ నెల 12న అమీర్ ఖాన్ నివాసంలో కరణ్ జోహార్, సాజిద్ నడియాద్వాలా, ఏక్తా కపూర్, ఫర్హాన్ అక్తర్ తదితర అగ్ర నిర్మాతలు సమావేశమయ్యారు. డాన్ 3 వివాదాన్ని పరిష్కరించాలని పెద్దలు చొరవ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. గిల్డ్ సభ్యులు కావడంతో పరిష్కారం లభిస్తుందని కూడా భావించారు. కానీ సమస్యకు పరిష్కారం ఇంకా దొరకలేదు.. రణవీర్ సింగ్ చివరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ప్రీ-ప్రొడక్షన్ కోసం ఖర్చు చేసిన రూ.40 కోట్లు హీరో కట్టాలని డైరెక్టర్ డిమాండ్ చేశారు. దానికి రియాక్ట్ అయిన హీరో రణవీర్ తన మార్కెట్ విలువను తక్కువ చేసి చూపిస్తూ.. తన ప్లేసులో హృతిక్ రోషన్ ను తీసుకోవాలని ఫర్హాన్ ప్రయత్నించారని ఆరోపించారు. ఈ గొడవ వల్ల ఇండస్ట్రీపై తప్పుడు ప్రచారాలు మొదలవుతాయని సామరస్యంగా దీన్ని పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మరి దీనిపై బాలీవుడ్ ఇండస్ట్రీలో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. రణవీర్ సింగ్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం దురంధర్ 2 సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే అమూల్ ప్రేక్షకులు ముందుకు రానుంది..

Advertisement

 

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×