BigTV English
Advertisement

SSMB29 : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?

SSMB29 : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?

SSMB29 : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులైంది. మామూలుగానే రాజమౌళితో సినిమాలంటే అవి కాస్త ఆలస్యంగానే వస్తాయి. మూవీలో మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని ఆయన లుక్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో మహేష్ బాబు లుక్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు ఈ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో న్యూస్ ప్రచారంలో ఉంది. మహేష్ బాబు ఈ మూవీలో ఆంధ్రుడి పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ లో ఉన్నారు. మ్యాటర్ ఏంటో వివరంగా తెలుసుకుందాం..


మహేష్ ను గుడ్డోడిని చేసిన జక్కన్న.. 

రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఈమధ్య పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ బిజీ అని సొంతం చేసుకుంటున్నాయి. ఆయన తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చిత్రానికి ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో రాబోతున్న సినిమాకి కూడా అంతకుమించి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇందులో మహేష్ బాబు ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ మూవీలో మహేష్ బ్లైండ్ వ్యక్తిగా నటించబోతున్నట్లు సమాచారం. ఆయన పోరాటాలు యుద్ధాలు చేస్తాడని రాజమౌళి ఈమధ్య ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తున్నాడు. మరి అలాంటి క్యారెక్టర్ లో నటించాలంటే కచ్చితంగా కళ్ళు ఉండాలి కదా.. రాజమౌళి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే జక్కన్న క్లారిటీ ఇచ్చేంతవరకు ఆగాల్సిందే మరి..

SSMB29 స్టోరీ ఇదే.. 

రాజమౌళి సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే.. సరికొత్త స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. పాన్ ఇండియా లెవల్ ల్లో మూవీలను రిలీజ్ చేస్తూ సరికొత్త ట్రెండ్ ను సృష్టించాడు. మహేష్ బాబుతో కూడా అలాంటి సరికొత్త రికార్డును క్రియేట్ చేయడానికి జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రతి ఒక్కటి కొత్తగా అనిపించాలి ఆడియన్స్ ని థియేటర్లలో కూర్చొని ఎలా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా లొకేషన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా జనాలను ఔరా అనిపించేలా చేయాలని కష్టపడుతున్నాడు. అయితే ఇందులో మహేష్ బాబు ఓ సందర్భంలో తన కళ్ళను పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలుస్తుంది. బ్లైండ్ గా ఉన్నప్పుడు తను ఎలాంటి సాహసాలు చేశాడు. ప్రేక్షకులను ఎలా అలరించాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. గతంలో లవర్ బాయ్ గా నటించిన మహేష్ బాబు ఈ సినిమాలో ఇలాంటి పాత్రలో ఎలా నటిస్తారో చూడాలని ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న వాళ్ళని ఎలా థ్రిల్ చేస్తాడో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..


Related News

Mega 158: చిరంజీవికి విలన్ గా బాలీవుడ్ స్టార్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న బాబీ?

Shiva Re Release: శివ సినిమా కోసం వర్మ భారీ కుట్ర.. ఏకంగా ఆ స్టార్ డైరెక్టర్ ని తప్పించి..

Malavika Mohanan: చిరంజీవి సినిమాలో నటించాలని ఉంది కానీ.. క్లారిటీ ఇచ్చిన మాళవిక!

Arundathi Remake: రీమేక్ కు సిద్ధమైన అరుంధతి.. జేజమ్మ పాత్రలో నటించేది ఈ హీరోయినే ?

Chiranjeevi: మళ్లీ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి.. సామాన్యుల పరిస్థితేంటో ?

The Great Pre Wedding Show Trailer: పెళ్లి ఫోటో గ్రాఫర్ గా హీరో.. నవ్విస్తున్న ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో‘ ట్రైలర్..

Donlee: స్పిరిట్ లో డాన్ లీ.. కన్ఫర్మ్ చేసిన కొరియన్ మీడియా

HBD Nagababu: ఆరోజు తమ్ముడి నిర్ణయం.. నేడు నిలదొక్కుకోవడానికి కారణం అయిందా?

Big Stories

×