E-Paper
Advertisement

Dhurandhar 2 Telugu: ‘ధురంధర్ ది రివేంజ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఈ సారి రికార్డులు బద్దలే..

Dhurandhar 2 Telugu: ‘ధురంధర్ ది రివేంజ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఈ సారి రికార్డులు బద్దలే..
Advertisement

Dhurandhar 2 Telugu: పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ధురంధర్ ది రివేంజ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్ విడుదలైంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ముందు భాగం ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. రాబోతున్ ఈ సినిమా కూడా అదే స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం, స్పై యూనివర్స్ తరహాలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also-Kamal Letter: అమెరికా వ్యవహారంపై సీరియస్ అయిన కమల్ హాసన్.. మీ పని చూసుకోండంటూ..

Advertisement

మొత్తానికి ‘ధురంధర్ 2’ తన అడ్వాన్స్ సేల్స్‌తో బాలీవుడ్‌లో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. భారీ ధరలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తిని బట్టి చూస్తే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం రణవీర్ సింగ్‌కు ఒక భారీ విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు రూ.2400 నుంచి రూ.2500 వరకూ పలుకుతుంది. అయితే సినిమా కోసం ప్రేక్షకులు వెనుకాడటం లేదు. సినిమా చూసేందుకు ఎంత అయితే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

Read also-Anasuya Message: ఉమెన్స్ డే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనసూయ భరద్వాజ్.. డే వద్దా?

Advertisement

Related News

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×