E-Paper
Advertisement

Allari Naresh : ఆ సినిమా పోయినందుకు వారం రోజులు బయటికి రాలేదు

Allari Naresh : ఆ సినిమా పోయినందుకు వారం రోజులు బయటికి రాలేదు

Allari Naresh : జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. సక్సెస్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవడానికి ఇష్టపడతామో ఫెయిల్యూర్ ని కూడా అదే ఆలోచనతో తీసుకోవాలి. అయితే కొంతమంది సక్సెస్ ఫెయిల్యూర్స్ మీకు అతీతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యారు ఆర్యన్ రాజేష్. అయితే అతను చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వర్కౌట్ కాలేదు. కానీ అతని తమ్ముడు మాత్రం అల్లరి రాజేష్ హీరోగా మంచి పేరు సాధించుకున్నారు.

కామెడీ సినిమాలు చేస్తూ విపరీతమైన పేరు సాధించుకున్నారు అల్లరి నరేష్. అయితే కామెడీ సినిమాలు చేస్తున్న తరుణంలో మీ సినిమాల్లో కామెడీ చాలా బాగుంటది అని చాలా మంది కాంప్రమైజ్ ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాల ప్రస్తావన వస్తే మీరు బాగా నటించారు అని చెబుతున్నారు. కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా మంచి సినిమాలు చేస్తే చూస్తారు అనే నమ్మకం నాకు కూడా కలిగింది అని అల్లరి నరేష్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే సినిమా ఫెయిల్ అయితే తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో రీసెంట్ ఇంటర్వ్యూస్ లో రివిల్ చేశారు.

వారం రోజులు బయటకు రాలేదు 

నాకు ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాను. మా అమ్మ చాలా తెలివిగా ఆలోచించి చెబుతూ ఉంటారు. నాన్న చూడని హిట్ సినిమాల నాన్న చూడండి ఫ్లాప్ సినిమాల? ఎందుకలా ఉంటావని చెబుతూ ఉంటారట.

అలానే మా అన్నయ్య ఆర్యన్ రాజేష్ ను కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు మీ సినిమాలు ఈ మధ్య రావడం లేదండి అని. ఏదైనా అవకాశాలు వస్తే కదా వాడు కూడా సినిమాలు చేయడానికి, చాలామంది సినిమాను వ్యాపారంగా చూస్తారు పది రూపాయలు పెడితే 20 రూపాయలు వచ్చినట్లే ప్లాన్ చేస్తారు. కానీ మా వాడు సినిమాలు ఫెయిల్ అయితే పెద్దగా సీరియస్ గా తీసుకోడు నార్మల్ గా ఉంటాడు.

నేను మాత్రం సినిమా ఫెయిల్ అయితే చాలా బాధపడిపోతుంటాను. బచ్చలమల్లి సినిమా ఫెయిల్ అయినప్పుడు నేను దాదాపు వారం రోజులు బయటకు రాలేదు అనే విషయాన్ని చెప్పాడు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డమే కాకుండా ప్రమోషన్స్ కి కూడా ట్రాక్టర్ డ్రైవింగ్ చేశాడు.

మళ్లీ కామెడీ సినిమా 

నరేష్ కు కామెడీ సినిమాలు తోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కామెడీ సినిమాలు ఆయన చేయడం మానేశారు. కొంతమంది కూడా మళ్లీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడుగుతూనే ఉన్నారు. అయితే త్వరలో తను ఒక కామెడీ సినిమా చేయబోతున్నట్లు కూడా చెప్పాడు నరేష్.

Also Read: Spirit : ప్రభాస్ ముహూర్తంలో కనిపించలేదు, కానీ సందీప్ హై ఇచ్చాడు

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×