E-Paper
Advertisement

Kallakurichi: విషాదం.. కల్తీసారా తాగి 9 మంది మృతి

Kallakurichi: విషాదం.. కల్తీసారా తాగి 9 మంది మృతి
Advertisement

Kallakurichi Illicit Liquor: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. వివిధ ఆసుపత్రుల్లో సారా తాగి అస్వస్థతకు గురైన మరో 40 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు సారా కేంద్రం వల్ల ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో సారా దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు.

తమిళనాడులో మరో సారి కల్తీ సారా కలకలం రేపింది. కల్లకురిచిలో కల్తీ సారా తాగి తొమ్మిది మంది మృతి చెందగా మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక మెడికల్ కాలేజీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. గ్రామస్థులు కల్తీ సారా విక్రయాలపై ఆందోళనకు దిగారు. అంతే కాకుండా కల్తీసారా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో స్థానిక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కల్లీ సారా ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని స్థానిక కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×