E-Paper
Advertisement

Karnataka : సాయంత్రం సీఎల్పీ భేటీ.. సిద్ధరామయ్యకే సీఎం పదవి..?

Karnataka : సాయంత్రం సీఎల్పీ భేటీ.. సిద్ధరామయ్యకే సీఎం పదవి..?
Advertisement

Karnataka : అనుభవానికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రియారిటీ ఇవ్వనుందా? అందుకే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేయనుందా? కన్నడ ప్రజలు కూడా సిద్ధరామయ్యే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారా?. ఇవన్నీ బేరీజు వేసుకుని అధిష్టానం సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది. డీకే శివకుమార్‌ని పీసీసీ చీఫ్‌గానే కొనసాగించే ఛాన్స్ ఉందని సమాచారం.

Advertisement

ఇవాళ సాయంత్రం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సిద్ధరామయ్య గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. 2013- 2018 వరకు ఆయన ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. గడిచిన 40 ఏళ్లలో కర్ణాటకకు ఐదేళ్లపాటు అంటే ఫుల్ టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత సిద్ధరామయ్య సొంతం చేసుకున్నారు. కర్ణాటక ఆర్థికశాఖ మంత్రిగా 13 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డు కూడా సిద్ధరామయ్య పేరుమీదనే ఉంది

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×