BigTV English

OTT Movies: గుండెల్లో వణుకు పుట్టించే హార్రర్ సీన్స్.. భయంతో మైండ్ బ్లోయింగ్ చేసే మూవీ..

OTT Movies: గుండెల్లో వణుకు పుట్టించే హార్రర్ సీన్స్.. భయంతో మైండ్ బ్లోయింగ్ చేసే మూవీ..

OTT Movies : ఓటీటీలోకి డిఫరెంట్ కథల తో హార్రర్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. బోల్డ్ కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రోజుకో సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు.    హాలీవుడ్లో ఎక్కువగా హారర్ సినిమాలే ఉంటాయి. భయంకరమైన సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. అందుకే హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్డా అంటే హాలీవుడే.. అయితే ఈ వీకెండ్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఓటీటిలో సందడి చేయబోతున్నాయి. ఆ మూడు సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..


ఇటీవల కాలంలో ఓటీటి మూవీలు ఎక్కువగా హారర్ కంటెంట్ సినిమాలే వస్తున్నాయి. అందులో కొన్ని హాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం లో అనేక లు ఓటీటీ ల్లోకి వచ్చేశాయి. కానీ హార్రర్ లు ఇష్టపడేవారికి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రముఖ టాప్ ఓటీటి సంస్థలు భయంకరమైన హారర్ సినిమాల ను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏ సినిమాను ఎక్కడ స్ట్రీమింగ్ చేస్తున్నారో తెలుసుకుందాం.. అంతగా వణుకు పుట్టించే సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం..

అమెరికన్ హారర్ స్టోరీ.. 


ఇది గుండెల్లో వణుకు పుట్టించే మూవీ.. అమెరికన్ హర్రర్ స్టోరీ చాలా సీజన్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఇందులో 12 సీజన్స్ వచ్చాయి. ఈసారి మాత్రం కొత్త పాత్రలు, విభిన్న హారర్ థీమ్ తో వస్తున్నాయి. అమెరికన్ హారర్ స్టోరీ సీజన్ 8, అపోకలిప్స్ షో సీజన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇది ప్రస్తుతం డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్..

మైక్ ఫ్లానాగన్ తెరకేక్కించిన అమెరికన్ టెలివిజన్ మినిసిరీస్ ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్.. ఇది నెట్‌ఫ్లిక్స్ కోసం అంబలిన్ టెలివిజన్, పారామౌంట్ టెలివిజన్ ద్వారా నిర్మించారు. దీనిని 1959 లో అదే పేరుతో షిర్లీ జాక్సన్ రాసిన నవల ద్వారా ఈ సీరీస్ ను తెరకేక్కించారు.. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నుండి.. 

ఈ వెబ్ సిరీస్ ను జాన్ గ్రిఫిన్ రూపొందించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ TV సిరీస్. మొదటి సీజన్ ఫిబ్రవరి 20, 2022న ఎపిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ధారా వాహికలో హెరాల్డ్ పెరినో, కాటాలినా శాండినో మోరెనో, ఇయాన్ బెయిలీ, డేవిడ్ ఆల్ప్, ఎలిజబెత్ సాండర్స్, స్కాట్ మెక్‌కార్డ్, రికీ హీ వంటి స్టార్స్ ఇందులో నటించారు. ఇది ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక దీంతో పాటుగా డెబో రా లోగాన్ టేకింగ్.. డార్క్ స్క్రోల్ అనేది రియాలిటీ షో. ఈ షోలో 9 మంది పోటీదారులు ఉంటారు. పోటీదారులు ఉత్తరాఖండ్‌ లోని కొన్ని భయానక ప్రదేశాలను సందర్శిస్తారు.. ఈ షోలో జరిగే భయంకరమైన సంఘటనల ఆదారంగా ఇది స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Tags

Related News

OTT Movie : బిగ్ బాస్ తనూజ నటించిన మొట్ట మొదటి తెలుగు మూవీ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

Big Stories

×