BigTV English
Advertisement

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : రొమాంటిక్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఎప్పటినుంచో హాలీవుడ్ నుంచి రొమాంటిక్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఒకప్పుడు రొమాంటిక్ మూవీస్ ను ప్రేక్షకులు రహస్యంగా చూసేవాళ్ళు, ఇప్పుడు ఓటిటి పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లలోనే వీక్షిస్తున్నారు. 1987 లోనే వచ్చిన ఒక బో*ల్డ్ హాలీవుడ్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్

మనం ఇప్పుడు చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు “క్రేజీ లవ్ “(Crazy love). 12 సంవత్సరాల వయసు కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించాలి అని తాపత్రయపడుతూ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చివరికి అతడు ప్రేమించగలిగాడా? ప్రేమ పేరుతో అతడు ఎదుర్కున్న సమస్యలు ఏమిటి? అనే కాన్సెప్ట్ తో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీని యూట్యూబ్ (youtube)లో ఫ్రీగానే చూడవచ్చు.


స్టోరీ లోకి వెళితే

హ్యారీ అనే 12 సంవత్సరాల కుర్రాడు మూవీని చూడటానికి థియేటర్ కి వెళ్తాడు. అందులో హీరో హీరోయిన్ ని గాఢంగా ప్రేమిస్తూ ముద్దు పెట్టుకొనే  సీన్ చూసి నేను కూడా ఎవరినైనా ప్రేమించాలి అనుకొని,అదే విషయాన్ని ఇతని ఫ్రెండ్ కు చెప్తాడు. ఇతని ఫ్రెండ్ ఇతని కన్నా పె ద్దవాడుకావడంతో  హ్యారీ ని ఒక చోటికి తీసుకు వెళ్తాడు. మొదట హ్యారీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూపించి లైన్ లో పెట్టమని చెప్తాడు. హ్యారీ అలా చేయటానికి భయపడతాడు. ఆ తర్వాత వీరికన్నా పెద్ద వయసు ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తాడు. ప్రేమించడం కన్నా అమ్మాయిలతో ఆపని  చేస్తేనే బాగుంటుంది అని చెప్తాడు. చివరికి వీళ్ళిద్దరూ కేతి అనే అమ్మాయిని ఫాలో అవుతారు. ఆ అమ్మాయి వేరొక వ్యక్తితో కారులో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ వీళ్ళిద్దరూ కళ్లార్పకుండా చూస్తారు. ఆ పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది.

వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఇంటిలోకి వెళ్తారు. అప్పటికే మద్యం సేవించి ఉండటంతో ఆ అమ్మాయి మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆమె శరీరాన్ని తాకుతూ ఆమెను కౌగిలించుకుంటూ ఉండగా, మెలుకువలోకి వచ్చిన ఆ అమ్మాయి కేకలు వేయడంతో వీళ్ళిద్దరూ పారిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత హ్యారీ కాస్త పెద్దవాడైనాక డిగ్రీ పట్టా పుచ్చుకుంటాడు. ఒకరోజు అంబులెన్స్ లో ఒక శవాన్ని మత్తులో ఉన్న హ్యారీ ఫ్రెండ్స్ ఎత్తుకుపోతారు. తీరా చూస్తే అది ఒక అందమైన అమ్మాయి శవం. అక్కడికి హ్యారీ కూడా వస్తాడు. తను చిన్నప్పుడు ఊహించుకున్న హీరోయిన్ ఈమె అనుకొని ఆ శవంతో రొమాన్స్ చేస్తాడు. అదృశ్యాన్ని చూస్తున్న అతని ఫ్రెండ్స్ ఇతన్ని విచిత్రంగా చూస్తారు. ఆ తర్వాత వీళ్లు అక్కడినుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారా? హీరోకి చివరికి నిజమైన ప్రేమ దొరికిందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ లో  స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ లవ్ (Crazy love) మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×