E-Paper
Advertisement

OTT Movies: మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movies: మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

OTT Movies: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.. అయితే ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేస్తూ వస్తుంది.. రిలీజ్ అయిన వారంకే 200 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాని టాప్ లో ఉంది అని సినీ ట్రేడ్ పంతులు చెబుతున్నారు. జనవరి 14న రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పట్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవి లేవు కాబట్టి ఈ సినిమాలకు కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన స్టార్ హీరోలు సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. అయితే జనవరిలో రిలీజ్ అయిన సినిమాలు కూడా కొన్ని అప్పుడే ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంటున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 17 సినిమాలు ఓటీటీ ప్లాట్ఫారం లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. ఫాంటసీ, థ్రిల్లర్, రొమాన్స్, క్రైమ్, డాక్యుమెంటరీ, స్పోర్ట్స్ హారర్ వరకు అన్ని జానర్లలో బలమైన కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.. కిచ్చా సుదీప్ నటించిన మార్క్, శోభిత ధూళిపాళ చీకటిలో లాంటి సినిమాలు ఓటీటీలో వినోదం అందించనున్నాయి. నిజానికి ఓటీటీ మూవీస్ పై ఎప్పుడు బజ్ ఉంటుంది. దాంతో నేడు ఎక్కువగా స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. ఇక అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఓటీటీలోకి ఏ సినిమాలు వచ్చాయి. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం..

ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. 

నెట్ ఫ్లిక్స్..

Advertisement

ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ – జనవరి 20

క్యూర్ ఐ సీజన్ – జనవరి 21

Advertisement

తేరే ఇస్క్ మెయిన్- జనవరి 23

జియో హాట్ స్టార్..

ఏ నైట్ ఆఫ్ ది సేవన్ కింగ్డమ్స్ – జనవరి 19

హిమ్ – జనవరి 19

గ్యాస్టక్ ఇస్క్ – జనవరి 23

మార్క్ – జనవరి 23

ది 99 ఓల్డ్ మ్యాన్ స్టోరీ – జనవరి 23

స్పెష్ జెన్ : చంద్రయాన్ – జనవరి 23

అమెజాన్ ప్రైమ్ వీడియో..

స్టీల్ – జనవరి 21

చీకటిలో – జనవరి 23

ఇట్స్ నాట్ లైక్ దట్ – జనవరి 23

జీ5.. 

45 – జనవరి 23

కాలిపోత్క – జనవరి 23

మస్తీ 4- జనవరి 23

సిరాయ్ – జనవరి 23

లయన్స్ గేట్ ప్లే..

ఆఫ్టర్ బర్న్ – జనవరి 23

Also Read :ప్రొడ్యూసర్ తో హీరోయిన్ ఎఫైర్.. ఇన్నాళ్లకు బయటపడ్డ టాప్ సీక్రెట్..

మొత్తానికి చూసుకుంటే సినిమాలు వెబ్ సిరీస్ లు మొత్తం కలిపి 17 కు పైగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. గతవారంతో పోలిస్తే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎక్కువగా ఉండడంతో జనాలు ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ముఖ్యంగా 45 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే చీకటిలో సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో టాక్ ఎలా ఉన్నా సరే ఓటీటీలోకి ఇచ్చిన ప్రతి సినిమా కూడా మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈ వారం రాబోతున్న సినిమాలలో ఏ సినిమా మంచి వ్యూస్ ని అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×