BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 12 తెలుగు మూవీస్.. ఆ మూడింటిని అస్సలు మిస్ అవ్వకండి.. 

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 12 తెలుగు మూవీస్.. ఆ మూడింటిని అస్సలు మిస్ అవ్వకండి.. 

OTT Movies : ఈ దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి మంచి సినిమాలే స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఒక్క తెలుగు భాషలో 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు స్ట్రైట్ గా రాబోతున్నాయి. యాక్షన్ కామెడీ, హారర్ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, లవ్-రొమాంటిక్ అండ్ బోల్డ్, సైకలాజికల్ థ్రిల్లర్ వంటి జోనర్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో కొన్ని నేరుగా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అందులో అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2తోపాటు మిథ్య 2, మెడికల్ రొమాంటిక్ థ్రిల్లర్ హార్ట్ బీట్ మూడు వెబ్ సిరీసులే ఉన్నాయి.. మిగిలిన తొమ్మిది సినిమాలు ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం…


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. 

హార్ట్ బీట్ ( డబ్బింగ్ తమిళ మెడికల్ లవ్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30


లబ్బర్ పందు ( డబ్బింగ్ తమిళ స్టోర్ట్స్ డ్రామా సినిమా)- అక్టోబర్ 31

కిష్కింద కాండం ( డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం)- నవంబర్ 1

అమెజాన్ ప్రైమ్..

హిట్లర్ ( డబ్బింగ్ తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30

విశ్వం ( యాక్షన్ కామెడీ చిత్రం)- నవంబర్ 1

స్ట్రేంజ్ డార్లింగ్ ( డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ మూవీ)- నవంబర్ 1

ఆహా.. 

అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 ( బోల్డ్ తెలుగు వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

ఆపరేషన్ రావణ్ ( సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 2

లవ్ మాక్‌టైల్ 2 ( డబ్బింగ్ కన్నడ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 31

ది వైల్డ్ ( డబ్బింగ్ కొరియన్ క్రైమ్ యాక్షన్ మూవీ)- జియో సినిమా ఓటీటీ- అక్టోబర్ 31

టైమ్ కట్ ( డబ్బింగ్ ఇంగ్లీష్ టైమ్ ట్రావెల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- అక్టోబర్ 31

ఈ వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో గోపీచంద్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ సినిమా విశ్వం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వునుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.. ఈ సినిమాతో పాటుగా అర్థమైందా అరుణ్ కుమార్ 2, అలాగే పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా చేసిన సైకో, క్రైమ్ థ్రిల్లర్ తెలుగు స్ట్రైట్ మూవీ ఆపరేషన్ రావణ్ మాత్రమే ఆసక్తిగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన మూవీని మీరు చూసెయ్యండి.

Related News

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

Big Stories

×