E-Paper
Advertisement

OTT Movies : వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. ఆ రెండే మస్త్ ఇంట్రెస్ట్..

OTT Movies : వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. ఆ రెండే మస్త్ ఇంట్రెస్ట్..
Advertisement

OTT Movies : జనవరి నెలలో థియేటర్లలోకి బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విషయాన్ని సొంతం చేసుకున్నాయి.. అంతే కాదు ఒకవైపు ఓటీటీ లోకి వచ్చే సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఈ వారం కొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్ లలోకి వచ్చేస్తున్నాయి.. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు ఇవే.. 

అమెజాన్ ప్రైమ్ వీడియో..

వా వాతియార్ : యాక్షన్ కామెడీ (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ )

Advertisement

గత వైభవ – రొమాంటిక్ డ్రామా( కన్నడ )

ముసాఫిర మరాఠీ

Advertisement

ది రెక్కింగ్ క్రూ – యాక్షన్ కామెడీ (ఇంగ్లీష్ ,తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ )

ది లాంగ్ వాక్ – హారర్ డ్రామా (ఇంగ్లీష్ )

లాస్ట్ ఆన్ ఏ మౌంటెన్ ఇన్ మైన్ – అడ్వెంచర్ డ్రామా (ఇంగ్లీష్, హిందీ )

ఎవిల్ ఆఫ్ ది ర్యాట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (ఇంగ్లీష్ ,హిందీ )

నెట్ ఫ్లిక్స్..

ధురంధర్ – స్పై థ్రిల్లర్ మూవీ -(తెలుగు , తమిళ్, హిందీ)

ఛాంపియన్ -పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ (తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం)

హై టౌన్ -మిస్టరీ థ్రిల్లర్ (ఇంగ్లీష్ )

ద బీస్ట్ విత్ ఇన్ – మిస్టరీ థ్రిల్లర్ (ఇంగ్లీష్)

96 మినిట్స్ – యాక్షన్ డ్రామా దీది

మిరాకిల్ ది బాయ్స్ ఆఫ్ 80 – డాక్యుమెంటరీ (ఇంగ్లీష్ )

టేక్ దట్ -సీజన్ 1 డాక్యుమెంటరీ సిరీస్ (ఇంగ్లీష్ )

డ్యూ స్టిల్ అలైవ్ -స్టాండ్ అప్ కామెడీ

ఈటీవీ విన్ ఓటీటీ..

కానిస్టేబుల్ – క్రైమ్ థ్రిల్లర్ (తెలుగు)

ఆహా ఓటీటీ..

డ్రైవ్ – యాక్షన్ థ్రిల్లర్

జియోహాట్ స్టార్..

గుస్తాక్ ఇష్క్ – రొమాంటిక్ డ్రామా (హిందీ )

వండర్ మాన్ – సీజన్ వన్ యాక్షన్ డ్రామా (ఇంగ్లీష్ )

వాకర్ సీజన్ 4 – యాక్షన్ డ్రామా

సర్వం మాయ – హారర్ ఫాంటసీ

ట్రాకర్ సీజన్ 3 – యాక్షన్ డ్రామా

జనవరి చివరి వారంలో ఓటీటీలోకి దాదాపు 15 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అందులో 8 కాస్త ఆసక్తిగా ఉన్నాయి.. వీటిలో 3 సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి..హారర్ కామెడీ, యాక్షన్, మిస్టరీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఎక్కడ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో లుక్ వేద్దాం..

దురంధర్ ఓటీటీ..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం దురంధర్.. యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది..ఈ చిత్రం కూడా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది..

పతంగ్ ఓటీటీ..

తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన రొమాంటిక్ మూవీ పతంగ్.. స్పోర్ట్స్ కామెడీ డ్రామా స్టోరీతో ఈ సినిమా వచ్చింది.. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ప్రీతీ పగడాల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో హీరోయిన్గా అడుగు పెట్టింది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేస్తుంది.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ భారీ వ్యూస్ ను అందుకుంటుంది.. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

సర్వం మాయ ఓటీటీ..

మలయాళ ఓటీటీ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం సర్వం మాయ.. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన సర్వం మాయ ఓటీటీలోకి తెలుగులో కూడా వచ్చేసింది.. నవీన్ పౌలి, ప్రీతి ముకుందన్, రియా శిబు ఓటీటీలోకి వచ్చింది.. ఈ రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి..

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×