E-Paper
Advertisement

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..
Advertisement

Weekend OTT Movies: హమ్మయ్య వీకెండ్ వచ్చేసింది.. మూవీ లవర్స్ కి వీకెండ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా వీకెండ్ వచ్చే సినిమాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. అటు ఓటిటి లో కూడా బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి. ప్రతి వారం లాగే ఈవారం కూడా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేస్తున్నాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాతో పాటుగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వంటి సినిమాలు కూడా ఈవారం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏవి? వీటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒక్కసారి మనం చూసేద్దాం..

వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు..

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  సమంత మా ఇంటి బంగారం, మధురపురి సదన తో పాటుగా మరి కొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల వివరాలను చూస్తే…

నెట్‌ఫ్లిక్స్‌..

Advertisement

మీలే ఎండ్ కిక్స్ – ఇంగ్లిష్ టీమ్.

ది హాక్ సీజన్ 1 – ఇంగ్లిష్ మూవీ..

Advertisement

హార్ట్ స్ట్రాపర్ పర్ ఎవరు ఇంగ్లీష్ మూవీ

అమెజాన్ ప్రైమ్ వీడియో..

గేదెల రాజు కాకినాడ తాలూకా

సన్నిధానం పివో

ఈటీవీ విన్..

మధురపురి నగరిలో ( తెలుగు, తమిళ్ )

సమ్ వేర్ సమ్ టైమ్స్

అనగనగా ఓ శుక్రవారం మూవీ

సన్స్ నెక్స్ట్..

కమల్ సినిమ జీ 5..

ట్రాన్స్ ఫర్ త్రిమూర్థులు -హిట్ మూవీ

ది డెవిల్ కన్నడ మూవీ

ఏక్ దిన్

జియో హాట్ స్టార్..

మా ఇంటి బంగారం – తెలుగుతో పాటుగా మిగిలిన భాషల్లో

సెకండ్ లవ్

చాంద్ మేర దిల్

ది ఒడిస్సీ : ది మేకింగ్ ఆఫ్ అండ్ ఎపిక్

రైడీ ఆర్ నాట్ నాట్

గతవారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈవారం

సామ్ ఫ్యాన్స్ కి పూనకాల తెప్పించే మా ఇంటి బంగారం సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీంతో పాటుగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా వచ్చేసింది. మూవీ కూడా రాబోతుంది.. అంతేకాదు సినిమాలతో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇక్కడ ఒకసారి చూసి మీకు నచ్చిన సినిమాని, మీరు మెచ్చిన ఓటీటీ లో చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఎక్కువమంది సమంత సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. థియేటర్లలో మిస్సయిన చాలా మంది ఈ సినిమాని ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు థియేటర్లకి వచ్చేసాయి. వచ్చి వారం సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఇక వినాయక చవితికి అలాగే దసరాకి కొన్ని సినిమాల్లో తమ రిలీజ్ డేట్ ని బ్లాక్ చేసుకుంటున్నాయి..

Also Read :ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×