Aishwarya Rajesh (Source: Instragram)
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో అందరినీ అబ్బురపరిచే ఈమె కోలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇకపోతే తెలుగమ్మాయి అయినప్పటికీ తెలుగులో అవకాశాలు రాకపోవడం వల్ల కోలీవుడ్లో సత్తా చాటి స్టార్ స్టేటస్ ను అందుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇకపోతే తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో తన నటనతో అబ్బురపరిచిన ఈమె.. ఆ తర్వాత టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలలో కూడా నటించింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక ఈ ఏడాది అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్ర పోషించి ఆకట్టుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఈ సినిమాతో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఐశ్వర్య రాజేష్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేస్తోంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా పట్టుచీర కట్టుకొని మహాలక్ష్మి లా కనిపించి అందరిని మెప్పించింది.