Tamannaah Bhatia (Source: Instragram)
మిల్క్ బ్యూటీ తమన్నా తాజాగా సంపత్ నంది స్టోరీ అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల 2 సినిమాలో నటిస్తోంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇందులో శివశక్తి పాత్రలో తొలిసారి నాగసాద్విగా కనిపించబోతోంది మిల్క్ బ్యూటీ తమన్నా.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇకపోతే ఈ సినిమా నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ చేయగా.. ట్రైలర్లో తమన్నా అదరగొట్టేసింది అని చెప్పవచ్చు.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇక ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ ధరించిన తమన్నా..నుదుటిన పెద్ద బొట్టు పెట్టి అందరిని ఆకట్టుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఈ ట్రెండీ అవుట్ ఫిట్ లో అందరిని ఆశ్చర్యపరిచింది తమన్నా.ప్రస్తుతం తమన్న షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి .
Tamannaah Bhatia (Source: Instragram)
ఇక ఈ ఫోటోల కింద రెడ్ కలర్ శక్తికి ప్రతిరూపం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.