rukmini_vasanth (Source: Instagram)
Rukumini Vasanth Latest Photoshoot: సప్తసాగారాలు దాటి చిత్రంతో కన్నడ, తెలుగులో మంచి గుర్తింపు పొందింది నటి రుక్మిణి వసంత్. ఆ తర్వాత నిఖిల్ అప్పుడో ఇప్పుడు ఎప్పుడో చిత్రంలో టాలీవుడ్లో అడుగుపెట్టింది.
rukmini_vasanth (Source: Instagram)
అదే సమయంలో కాంతార వంటి పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 సినిమాలో యువరాణిగా కనిపించి ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.
rukmini_vasanth (Source: Instagram)
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ అందం, అభినయంకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆమె గ్లామర్‌కి కుర్రాకారు మతిపోయింది. ఈ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ అయ్యిందో.. అంతకు మించి రుక్మిణి వసంత్ క్రేజ్ పెరిగిపోయింది.
rukmini_vasanth (Source: Instagram)
ఎక్కడ చూసి ఈ భామ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో మొత్తం రుక్మిణి వీడియోలు, ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. అంత ఈ భామకు ఫాలోయింగ్ పెంచుకుంది.
rukmini_vasanth (Source: Instagram)
కాంతార: చాప్టర్ 1 దెబ్బతో రుక్మిణి వసంత్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం కాంతార: చాప్టర్ 1 సక్సెస్‌లో జోష్‌లో ఉన్న మూవీ సక్సెస్ మీట్, ఇంటర్య్వూలో బిజీ అయిపోయింది.
rukmini_vasanth (Source: Instagram)
ఈ క్రమంలో మూవీ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ వరుస ఫోటోషూట్స్ ఇస్తోంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటో షూట్ షేర్ చేంది. సిల్వర్ కలర్ చీరలో కనకావతి 2025 వెర్షన్ అంటూ వీటికి క్రేజ్ క్యాప్షన్ ఇచ్చింది.
rukmini_vasanth (Source: Instagram)
సిల్వర్ కలర్ చీరలో హెవీ జూవెల్లరితో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
rukmini_vasanth (Source: Instagram)
కాగా ప్రస్తుతం ఈ భామ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.