Kayadu lohar( Source/ Instagram)
డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో చేసిన సినిమాలు ఏమో గానీ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
Kayadu lohar( Source/ Instagram)
మోడల్‌గా ప్రారంభించిన తన కెరీర్ ను ప్రారంభించిన.. ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరం కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Kayadu lohar( Source/ Instagram)
ఆ తర్వాత ఆమె మలయాళ చిత్రం "పాథోన్పథం నూట్టండు" లో నటించింది, ఇది 2022 సెప్టెంబర్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో మరో మూవీలో నటించింది..
Kayadu lohar( Source/ Instagram)
తెలుగు, కన్నడ చిత్రంతో పాటుగా తమిళంలో మలయాళంలో వరుస సినిమాలు చేసింది. ఈ మధ్య తెలుగు సినిమాలలో ఎక్కువ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
Kayadu lohar( Source/ Instagram)
కాయదు లోహర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సింపుల్ లుక్‌లోనైనా, స్టైలిష్ దుస్తుల్లోనైనా ఆమె అందం అందరినీ ఆకర్షిస్తుంది.
Kayadu lohar( Source/ Instagram)
తాజాగా బ్లూ టీ షర్ట్, బ్లూ జీన్స్ లో జుట్టుతో ఆడుకుంటున్న పిక్స్ ను షేర్ చేసింది..ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.