OTT Movie : రొమాంటిక్ స్టోరీలంటే మొదటగా హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. మన వాళ్ళకి ఎక్స్ పోసింగ్ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే, అక్కడి సినిమాలు ఒక ఊపు ఊపాయి. అందాలతో కనువిందు చేశాయి. 1981 లో వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈ కథ ఒక రొమాంటిక్ రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. ఆమె రాసిన కథని ఒక పబ్లిషర్ కి చెప్పే క్రమంలో ఈ స్టోరీ హాట్ హాట్ గా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘హనీ’ 1981లో వచ్చిన ఇటాలియన్ రొమాంటిక్ సినిమా. గియాన్‌ఫ్రాంకో దర్శకత్వంలో కేథరిన్ స్పాక్, క్లియో గోల్డ్‌స్మిత్, ఫెర్నాండో రే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1981 మే 25న ఇటలీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాని యూట్యూబ్ లో కూడా ఫ్రీగానే చూడవచ్చు.
కేథరిన్ అనే రైటర్ ఒక రొమాంటిక్ నవల రాస్తుంది. ఆమె చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక దాన్ని పబ్లిష్ చేయడానికి ఆరాటపడుతుంది. దీని కోసం ఫెర్నాండో అనే పబ్లిషర్ ని కలవాలనుకుంటుంది. అయితే మామూలుగా చెప్తే ఎవరూ తన కథ వినరని, ఆమె ఒక గన్ కూడా తీసుకుని అతని ఇంటికి వెళ్తుంది. అతన్ని బెదిరించి తన స్టోరీ చదవమని చెబుతుంది. కేథరిన్ స్టోరీలో అన్నీ అనే అమ్మాయి పాత్ర చాలా హాట్ గా ఉంటుంది. అన్నీ ఒక విచిత్రమైన హోటల్‌కు వస్తుంది. ఆ హోటల్‌లో అందరూ తమ సెక్సువల్ ఫాంటసీలు ఎంజాయ్ చేస్తుంటారు.
Read Also : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా