E-Paper
Advertisement

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్
Advertisement

OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపే చూస్తున్నారు. ఏ జానర్ లో సినిమా చూడాలన్నా ఒక్క క్లిక్ తో కళ్ళముందు వాలిపోతోంది. ఇందులో రొమాంటిక్ సినిమాలకు కూడా కొదవలేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్ నుంచి, హాట్ సీన్స్ దాకా అన్ని ఉన్నాయి. ఈ నేపధ్యంలో వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా, డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ సినిమా ఒక స్టార్ హీరో, తన దగ్గర అసిస్టంట్ గా పనిచేసే ఒక యువతి తల్లితో ఎఫ్ఫైర్ పెట్టుకుంటాడు. దీంతో అసలు కథ ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ఏ ఫ్యామిలీ అఫైర్’ (A family affair) 2024లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా. రిచర్డ్ లాగ్రావెనెస్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జోయ్ కింగ్, నికోల్ కిడ్మాన్, జాక్ ఎఫ్రాన్, క్యాథీ బేట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూన్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

కథలోకి వెళ్తే

Advertisement

జారా అనే యువతి, క్రిస్ అనే ఒక హాలీవుడ్ మూవీ స్టార్ కు అసిస్టెంట్‌గా ఉంటుంది. అయితే క్రిస్ తన చాదస్తంతో ఆమెను బాగా ఇబ్బంది పెడుతుంటాడు. జారాకి మాత్రం ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. కానీ క్రిస్ ఆమెను సీరియస్‌గా తీసుకోడు. ఒక రోజు జారా క్రిస్ బిహేవియర్‌తో విసిగిపోయి ఆ జాబ్ ను వదిలేస్తుంది. ఇప్పుడు ఆమె తన అమ్మ ఇంటికి వచ్చి, ముచ్చట్లు చెప్పుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. జారా అమ్మ ఒక సక్సెస్‌ఫుల్ రైటర్ గా ఉంటూ, జారాకి తోడుగా ఉంటుంది.

Read Also : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

Advertisement

జారా జాబ్ వదిలిన తర్వాత, క్రిస్ ఒకసారి జారా అమ్మ ను మీట్ అవుతాడు. ఇక వీళ్ళ మధ్య రిలేషన్, రొమాన్స్ మొదలవుతుంది. దీంతో విషయం తెలుసుకున్న జారా షాక్ అవుతుంది. జారాకు ఈ రిలేషన్‌షిప్ ఇష్టం ఉండదు. ఆమె చాలా బాధపడుతుంది. కానీ జారా తల్లి అతనితో హ్యాపీగా ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురి మధ్య సమస్యలు వస్తాయి. అయితే జారా ప్రొడ్యూసర్ అవ్వడానికి క్రిస్ హెల్ప్ చేస్తాడు. దీంతో ఆమె క్రిస్ పై ఉన్న బ్యాడ్ ఫీలింగ్ ని పోగొట్టుకుంటుంది. తన తల్లికి సపోర్ట్ చేస్తుంది. ఈ  రొమాంటిక్ కథ ఇలా ముగుస్తుంది.

 

Related News

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

Big Stories

Advertisement
×