Vishnu Priya ( Source/ Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనవసరం లేదు. సోషల్ మీడియాలో హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.
Vishnu Priya ( Source/ Instagram)
ఈ అమ్మడు పోవే పోరా అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందాలతో పిచ్చెక్కిస్తుంది..
Vishnu Priya ( Source/ Instagram)
ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ షోలకు యాంకరింగ్ చేస్తూ, అందరి హృదయాలు దోచుకుంది. తన అమాయకపు అల్లరితో అందరినీ తనవైపు తిప్పుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
Vishnu Priya ( Source/ Instagram)
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ తన క్యారెక్టర్‌తో అందరినీ తన వైపు లాక్కుంది ఈ యాంకరమ్మ. ముఖ్యంగా పృథ్వీతో లవ్ అంటూ మంరింత ఫేమస్ అయ్యింది..
Vishnu Priya ( Source/ Instagram)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లతో మతులు పోగొడుతుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది..
Vishnu Priya ( Source/ Instagram)
బ్లాక్ డ్రెస్ లో హాట్ అందాలతో కైపెక్కించే చూపులతో మైండ్ బ్లాక్ అయ్యే స్టిల్స్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..