Rashmika Mandanna (Source: Instagram)
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈమె గత రెండేళ్లలో రూ.3,300 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
Rashmika Mandanna (Source: Instagram)
స్టార్ హీరోలే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేదనడంలో సందేహం లేదు.
Rashmika Mandanna (Source: Instagram)
ముఖ్యంగా పుష్ప 2, యానిమల్, ఛావా చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.
Rashmika Mandanna (Source: Instagram)
ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకున్న ఈమె.. ఈ సినిమా కోసం ఏకంగా రూ .5కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
Rashmika Mandanna (Source: Instagram)
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా బ్రౌన్ కలర్ అవుట్ ఫిట్ తో అందరిని ఆకట్టుకుంది.
Rashmika Mandanna (Source: Instagram)
ఇక రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు పలు చిత్రాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు సమాచారం.