Shobha Shetty(Source: Instragram)
శోభా శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ యాక్టర్ గా పేరు సొంతం చేసుకుంది.
Shobha Shetty(Source: Instragram)
నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబును ప్రేమించే క్యారెక్టర్ లో మౌనితగా చాలా అద్భుతంగా నటించింది.
Shobha Shetty(Source: Instragram)
ఈ సీరియల్లో విలనిజం పండిస్తూ ఎంతోమంది ఆడవారి హృదయాలు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సీరియల్ ఇచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఆకట్టుకుంది
Shobha Shetty(Source: Instragram)
బిగ్ బాస్ టైటిల్ ఫేవర్ గా బరిలోకి దిగి ఫైనల్ కు చేరకుండానే ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ అసలైన విలనిజం చూపిస్తూ కంటెస్టెంట్స్ కి చెమటలు పట్టించింది.
Shobha Shetty(Source: Instragram)
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె. తాజాగా సండే స్పెషల్ అంటూ రెడ్ కలర్ లెహంగా ధరించి ఆకట్టుకుంది.
Shobha Shetty(Source: Instragram)
శారీ ని తలపిస్తున్న ఈ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోయడంతో రెడ్ మిర్చిలా చాలా ఘాటుగా ఉంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి