Bandaru Supritha : సురేఖవాణి కూతురు సుప్రిత వారణాశిలో దిగిన ఫోటోస్ వైరల్ గా మారాయి
గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ ప్రశాంతతను వెతకుతున్నా అంటూ పోస్ట్ చేసింది
చీరలో ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేస్తున్న సుప్రిత
సుప్రితకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగే వేరు
సుప్రిత పోస్ట్ చేసిన ఫోటోస్ కు లైక్స్ వర్షం కురుస్తుంది
తాజాగా తన 23 పుట్టిన రోజు జరుపుకుందీ బ్యూటీ