Viraajita (Source: Instragram)
విరాజిత.. యూట్యూబ్ సిరీస్ లు చూసేవారికి ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వైజాగ్ లో పుట్టి పెరిగిన ఈమె.. మధ్యప్రదేశ్లోని ఒక కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేసింది.
Viraajita (Source: Instragram)
చిన్నప్పటినుంచి పలు డ్రామాలలో నటించిన అనుభవం ఉండడంతో.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది.
Viraajita (Source: Instragram)
అలా నటన మీద ఆసక్తితో జాబ్ వదిలి హైదరాబాదులో అడుగుపెట్టిన ఈమె ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది.
Viraajita (Source: Instragram)
ఒక సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పగా.. అది నచ్చి ఫిమేల్ ప్లాట్ మేట్స్ సిరీస్ లో నటిగా అవకాశం లభించింది.
Viraajita (Source: Instragram)
ఈ సిరీస్ సక్సెస్ అవ్వడంతో పెళ్లిచూపులు, లవ్ స్టోరీ, కోవిడ్ హాస్పిటల్ , 30 ఎఫ్ అండ్ అన్ మ్యారీడ్, నువ్వే కావాలి, రాధాగోపాలం వంటి షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు సిరీస్ లతో భారీ పాపులారిటీ అందుకుంది.
Viraajita (Source: Instragram)
ఇప్పుడు విభిన్నమైన ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తాజాగా బీచ్ లో స్టైలిష్ గా ఫోటోలకి ఫోజులు ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది.