Aditi Rao Hydari ( Source /Instagram )
తెలుగు అమ్మాయే కానీ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అదితి రావు హైదరి.. అంతేకాదు పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అదితి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే..
Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధార్థ బిజీ అయ్యాడు. అదితి మాత్రం సినిమాలు చేస్తుందా అనే డౌట్ వస్తుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
కేన్స్ లో మన దేశ ముద్దుగుమ్మలు సందడి చేశారు. ఆ ఫోటోలు ఒక్కొక్కటి వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి అదితి రావు హైదరి తన ట్రెడిషనల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
Aditi Rao Hydari ( Source /Instagram )
ఎరుపు రంగు చీర, నుదుట సింధూరంతో అదితి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని ప్రశంసిస్తున్నారు. ఆమె ఈ లుక్‌లో భారతీయ సంస్కృతిని కేన్స్ వేదికపై చాటింది..
Aditi Rao Hydari ( Source /Instagram )
కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదితి ప్రదర్శించిన ఈ సంప్రదాయ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..