BigTV English

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 కొత్త ట్విస్ట్ లతో 35వ రోజులకు ఎంట్రీ ఇచ్చింది. ఫ్లోరా సైని ఎలిమినేట్ అయిపోయారు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో మొదట అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించుకున్న శ్రీనివాస్ సాయి సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరికి డేంజర్ జోన్ లో ఉన్న ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చారు. వీరు సంజనాను సేవ్ చేశారు.


మూడవ కంటెస్టెంట్ గా దువ్వాడ మాదిరి ఎంట్రీ ఇచ్చారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ అని చెప్పింది. హౌస్ లో రంగులు ఎవరివి బయటపడలేదు అని తెలిపింది.

కన్నడ హోస్ట్ సుదీప్ తెలుగు బిగ్ బాస్ ను ఉద్దేశించి మాట్లాడారు. గోల్డెన్ బజార్ దువ్వాడ మాధురి కి ఇచ్చారు. అది ఉపయోగించి ఒక ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశం ఉంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే శ్రీజ తో కాన్వర్జేషన్ మొదలుపెట్టారు. బాగానే గొడవపడాలనుకుంటున్నారా అని శ్రీజను అడిగారు.

మలయాళం ఇండస్ట్రీ స్టార్ హీరో మోహన్ లాల్ తెలుగు బిగ్ బాస్ ను ఉద్దేశించి మాట్లాడారు. 4వ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చారు. నాకు ఇమ్మానుయేల్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అతనే నాకు టఫ్ కాంపిటేషన్ అనిపిస్తుంది అని చెప్పాడు. క్యాప్టెన్సీ కోసం టాస్కులు జరిగేటప్పుడు మనకున్న పవర్ ను ఉపయోగించి కంటైనర్ అయిపోవచ్చు. ఆ పవర్ తనకి ఇచ్చారు.

ఐదవ కంటెస్టెంట్ గా ఆయేషా ఎంట్రీ ఇచ్చారు. నీ కంటెస్టెంట్ చాలా ఎనర్జీగా ఉంది. ఫైనల్ కప్పు కొడతాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈవిడ తమిళ బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నారు. హౌస్ లో 65 రోజులు ఉన్నారు. తమిళ హోస్ట్ విజయ్ సేతుపతి తెలుగు షో కి అభినందనలు తెలిపారు. తనకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. నామినేషన్స్ జరిగే ప్రొసీజర్స్ ను మార్చే అవకాశం ఆ పవర్ కి ఉంది. అలానే ఒక లవ్ సింబల్ ఇచ్చి హౌస్ లో నచ్చిన వాళ్ళకి ఇమ్మని చెప్పారు. ఇమ్మానుయేల్ కు ఇచ్చింది.

డ్యూడ్ టీమ్ ఎంట్రీ 

ప్రదీప్ రంగనాథన్ బిగ్ బాస్ హౌస్ కి తన సినిమా ప్రమోషన్ కోసం ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్, ధనుష్ లాంటి వాళ్లని ఎగ్జాంపుల్ గా చూపించి ప్రదీప్ రంగనాథన్ ను పొగిడారు. అలానే రంగనాథన్ తో పాటు మమిత కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్ డేంజరస్ గాయ్ అంటూ మమత చెప్పింది. చూడటానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు కానీ డేంజర్. ఇది ప్రాపర్ దీపావళి సినిమా. తను హ్యాపీగా ఉంటాడు తన వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో హ్యాపీ ఫీలవుతుంటాడు.

అలానే నాగర్జున ను చూసి తనను ఎలా ఇన్స్పైర్ అయ్యాడో చెప్పాడు. ముఖ్యంగా హెయిర్ ఫంక్ విషయం గురించి మాట్లాడాడు. నేను అలానే కట్ చేసుకున్నప్పుడు మా మదర్ నన్ను ఇంట్లోకి అలౌ చేయలేదు అంటూ చెప్పారు.

బిగ్ బ్లెస్సింగ్ పవర్

ఆరువ కంటెస్టెంట్ గా గౌరగుప్త ఎంట్రీ ఇచ్చారు. మీ దృష్టిలో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు అని బిగ్ బాస్ అడిగారు. నేను ఇప్పుడే చెప్పలేను అని చెప్పారు. ఇప్పుడే చెప్పాలి అంటే. నేను పర్సనల్ గా కలిసి వాళ్లతో చెబుతాను అని గౌరవ గుప్తా చెప్పారు. తనకు బిగ్ బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే, బిగ్బాస్ నుంచి ఆ పవర్ తో సలహా తీసుకోవచ్చు.

బోర్డు పైన నలుగురి కంటెస్టెంట్లు ఫోటోలు వేశారు. ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగారు. తనుజ అని చెప్పాడు గౌరవ్. ఆ ఫోటో వెనక ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పుషప్స్ తీయాలి. అని చెప్పారు బిగ్ బాస్. మొత్తానికి స్టేజ్ పైన 50 పుషప్స్ తీసాడు.

పవన్ సేఫ్ జోన్

డేంజర్ జోన్ లో ఉన్న దమ్ము శ్రీజ, డిమాన్ పవన్, సుమన్ శెట్టి లకు ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్కుకు గౌరవ్ గుప్త, ఆయేషా సంచాలకులు. ఈ టాస్క్ లో పవన్ సేఫ్ జోన్ కు వెళ్ళిపోయాడు. ఫస్ట్ లెవెల్ టాస్క్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ టాస్క్ లో శ్రీజ, పవన్ ఆడారు. దీనిలో పవన్ గెలిచారు.

ట్విస్ట్ మీద ట్విస్ట్ 

దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి ఇద్దరూ కలిసి కలిసి టాస్కులు ఆడిన సంగతి తెలిసిందే. కానీ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండటం వల్ల చాలా టాస్కులు ఆడారు. చివరకు వీళ్ళిద్దరూ మిగిలారు. వీళ్ళిద్దరికీ మధ్య చివరి టాస్క్ పడింది. వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్లిపోవడం ఖాయం. సుమన్ శెట్టి, శ్రీజ ముందు బెలూన్స్ పెట్టారు. బిగ్బాస్ చెప్పిన వాళ్లు వచ్చి హౌస్ లో ఎవరు వద్దు అనుకుంటే వాళ్ళ బెలూన్ ను కట్ చేయాలి.

ఆయేషా వచ్చి శ్రీజ బెలూన్ కట్ చేసింది. సుమన్ తో నాకు ఇంకా ఆడాలని ఉంది తనకి పొటెన్షియల్ ఉంది అనే కారణం చెప్పింది. సాయి వచ్చి సుమన్ బెలూన్ కట్ చేశాడు. శ్రీజ గేమ్ బాగా ట్రై చేసింది టాస్క్ లో బాగా ఆడింది. సుమన్ అన్న కంటే బాగా ఆడింది అని కారణం చెప్పాడు. దువ్వాడ మాధురి వచ్చి శ్రీజ బెలూన్ కట్ చేసింది. శ్రీజ అన్ని విషయాల్లో దూరిపోయి మిగతా వాళ్ల గేమ్ కూడా ఆడిస్తుంది అని కారణం చెప్పింది.

గౌరవ్ గుప్తా వచ్చి సుమన్ శెట్టి బెలూన్ కట్ చేశారు. ఆ అమ్మాయి నిజంగా కష్టపడుతుంది ఈ కారణం చెప్పారు. నిఖిల్ వచ్చి శ్రీజ బెలూన్ కట్ చేశారు. శ్రీజ ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనే కారణం చెప్పారు. రమ్య మోక్ష వచ్చి శ్రీజ బెలూన్ కట్ చేశారు. ఇద్దరు గేమ్స్ బాగా ఆడుతున్నారు శ్రీజ తో కంపేర్ చేసుకుంటే సుమన్ గారు మాట్లాడే విధానం బాగుంది అని కారణం చెప్పింది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ డెసిషన్ వలన శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా కొత్త హౌస్ మేట్స్ తో సీజన్ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఏదేమైనా శ్రీజ ఎలిమినేషన్ మాత్రం ఎవరు ఊహించి ఉండరు.

Also Read :  Justice For Srija Dammu : శ్రీజ దమ్ము ఎలిమినేట్, హౌస్ లో ఉండాలి అంటూ నెటిజన్స్

Related News

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. షాక్ అయిన హౌస్ మేట్స్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు 

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున ఫ్యామిలీ మెంబర్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss 9 wild Card: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పచ్చళ్ళ పాప.. హౌస్ లోకి అడుగుపెట్టగానే రచ్చ!

Bigg Boss 9 Elimination :ఈ వారం డబుల్ ఎలిమినేషన్… ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరంటే?

Justice For Srija Dammu : శ్రీజ దమ్ము ఎలిమినేట్, హౌస్ లో ఉండాలి అంటూ నెటిజెన్స్

Big Stories

×