Aishwarya Rajesh(Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. ప్రముఖ దివంగత సినీ నటుడు రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె తన అందంతో, నటనతో ఆకట్టుకుంటోంది.
Aishwarya Rajesh(Source: Instragram)
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే ఊహించని పాపులారిటీ అందుకుంది.
Aishwarya Rajesh(Source: Instragram)
నిజానికి తెలుగమ్మాయి అయినప్పటికీ తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో సత్తా చాటుతూ దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh(Source: Instragram)
ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా మరో ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంది.
Aishwarya Rajesh(Source: Instragram)
తాజాగా ఆరెంజ్ కలర్ లెహంగాలో కనిపించిన ఈమె.. తన అందాన్ని మరొకసారి అభిమానులకు చూపించింది.
Aishwarya Rajesh(Source: Instragram)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.