
Tejaswi Madivada (Source: Instragram)
తేజస్వి మదివాడ.. ఎక్కువగా గ్లామర్ లుక్కులో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ ఈమధ్య అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

Tejaswi Madivada (Source: Instragram)
మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది.

Tejaswi Madivada (Source: Instragram)
ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసిన తేజస్వి.. మొన్నామధ్య ఫెస్టివల్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్లలో పాల్గొని సందడి చేసింది.

Tejaswi Madivada (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్న ఈమె తాజాగా మరికొన్ని ఫోటోలను పంచుకుంది.

Tejaswi Madivada (Source: Instragram)
తాజాగా ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఈమె అందులో హాట్ అందాలను ప్రదర్శిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Tejaswi Madivada (Source: Instragram)
ప్రస్తుతం తేజస్వి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందం రోజురోజుకు పెరిగిపోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు