
Divi (Source: Instragram)
దివి.. ప్రముఖ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. 

Divi (Source: Instragram)
ఒకసారి సాంప్రదాయంగా.. మరొకసారి గ్లామర్ బ్యూటీగా కనిపించే ఈమె..  ఇప్పుడు తాజాగా స్టైలిష్ లుక్కులో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. 

Divi (Source: Instragram)
తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ ధరించిన ఈమె స్టైలిష్ గా బ్లాక్ కలర్ స్పెక్స్ ధరించి మరింత గ్లామర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Divi (Source: Instragram)
దివిని ఇలా గ్లామర్ లుక్ లో చూసేసరికి అభిమానులు సైతం సంబర పడిపోతున్నారు. చాలా అద్భుతంగా ఉంది లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Divi (Source: Instragram)
ఇకపోతే దివి విషయానికి వస్తే పుష్ప2తో పాటు మరికొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్గా ఈమధ్య అవకాశాల కోసం తెగ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. 

Divi (Source: Instragram)
తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.