
Priyanka Jain (Source: Instragram)
ప్రియాంక జైన్.. మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇందులో మూగ అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి మరీ నటించింది.

Priyanka Jain (Source: Instragram)
ఈ సీరియల్ తర్వాత జానకి కలగనలేదు అనే మరో సీరియల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Priyanka Jain (Source: Instragram)
ఇక ఈ సీరియల్ తో వచ్చిన క్రేజ్ తో ఏకంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం అందుకొని.. తన పెర్ఫార్మన్స్ తో అందరినీ మెప్పించింది. టాప్ ఫైవ్ లో నిలిచిన లేడీ కంటెస్టెంట్ గా పేరు కూడా దక్కించుకుంది.

Priyanka Jain (Source: Instragram)
ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివ్ తో కలిసి పలు వీడియోలు, రీల్స్ చేస్తున్న ఈమె తాజాగా సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే.

Priyanka Jain (Source: Instragram)
మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా రెడ్ కలర్ శారీలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

Priyanka Jain (Source: Instragram)
ఇందులో ఒంటినిండా నగలు.. సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మహాలక్ష్మి కళ ఉట్టిపడుతోంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.