
Pooja Hegde (Source:Instragram)
పూజా హెగ్డే.. ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అమాయకపు చూపులతో మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.

Pooja Hegde (Source:Instragram)
ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Pooja Hegde (Source:Instragram)
ఇక ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో స్పెషల్ సాంగులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Pooja Hegde (Source:Instragram)
మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా ప్రకృతిని అనుభవించడానికి తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తోంది అని చెప్పవచ్చు.

Pooja Hegde (Source:Instragram)
ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది పూజ హెగ్డే.

Pooja Hegde (Source:Instragram)
ఇందులో తన అందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.