
Ashika Ranganath (Source /Instagram)
హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. స్టైలిష్ డ్రెస్ లతో పాటుగా ట్రెడిషినల్ లుక్ లో దర్శనం ఇస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన ' అమిగోస్ ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. బ్యాక్ టు బ్యాక్ రెండు, మూడు సినిమాలతో యూత్ క్రష్ అయ్యింది.

Ashika Ranganath (Source /Instagram)
నాగార్జున సరసన నా సామిరంగా, మిస్ యూ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హీరో సిద్ధార్థ్ తో కలిసి 'మిస్ యూ'తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ కన్నడ భామ చిరంజీవి సరసన నటిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..

Ashika Ranganath (Source /Instagram)
సినిమాల సంగతి ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను రెచ్చగొడుతుంది.. లేటెస్ట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా ఫారిన్ ట్రిప్ లో ఉన్న ఈ అమ్మడు అక్కడ తీసుకున్న పిక్స్ ను షేర్ చేసింది. అదిరిపోయే లుక్ లో స్టిల్స్ ను ఇచ్చింది. ఫోటో ఫ్రేమ్ లతో పోజులిచ్చింది..