
Iswarya Menon ( Source / Instagram )
హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్.. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసిరాని అందాల ముద్దుగుమ్మ. చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

Iswarya Menon ( Source / Instagram )
స్పై మూవీలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించి మెప్పించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Iswarya Menon ( Source / Instagram )
ఆ తర్వాత హీరో కార్తియకకి జోడిగా 'భజే వాయు వేగం' అనే చిత్రంతో హిట్ అందుకుంది. తర్వాత ఐశ్వర్యకు అవకాశాలు రాలేదు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడే బిజీ అవుతుంది.

Iswarya Menon ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటేక్కిస్తుంది.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో మెంటలెక్కిస్తుంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Iswarya Menon ( Source / Instagram )
తన ఇంస్టాగ్రామ్ లో మోడ్రన్ బ్యూటీగా కనిపిస్తుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి..

Iswarya Menon ( Source / Instagram )
గ్రీన్ జీన్స్, లైట్ కలర్ టాప్ లో నడుము అందాలను చూపిస్తూ.. వయ్యారాలతో ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..