Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో, అందంతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
Ashu Reddy (Source: Instragram)
అమెరికాలో ఉద్యోగం చేస్తూ కెరియర్ను కొనసాగిస్తున్న ఈమె.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే ఉద్యోగం మానేసి మరీ ఇండస్ట్రీలోకి వచ్చానని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.
Ashu Reddy (Source: Instragram)
ఇంకా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన ఈమె. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన అందంతో పెర్ఫార్మెన్స్ తో అలరించింది.
Ashu Reddy (Source: Instragram)
ఇక తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె జూనియర్ సమంతగా కూడా పేరు దక్కించుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా మరో ఫోటో షూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Ashu Reddy (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఎల్లో కలర్ డ్రెస్ అందాలతో మరింత క్యూట్‌గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ