
Avantika Mishra (source: Instagram)
అవంతిక మిశ్రా ఆర్మీ నేపథ్యం నుండి వచ్చిన ఈమె తండ్రి రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి.. ఆ తర్వాత న్యాయవాదిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు.

Avantika Mishra (source: Instagram)
అవంతిక మిశ్రా తండ్రి వృత్తిరీత్యా భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసించాల్సి రావడంతో అనేక పాఠశాలల్లో చదువుకుంది అవంతిక.

Avantika Mishra (source: Instagram)
ఈమె ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్, కెవి హెబ్బాల్ బెంగళూరులో తన విద్యను పూర్తి చేసింది. అలాగే బెంగళూరులోని బసవనగుడిలో బిఎమ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Avantika Mishra (source: Instagram)
మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె తెలుగు చిత్రం మాయా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

Avantika Mishra (source: Instagram)
తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తున్న ఈమె ప్రస్తుతం ఈ ఏడాది హిందీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

Avantika Mishra (source: Instagram)
ఇకపోతే తాజాగా బ్లాక్ డ్రెస్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. చాలా ట్రెండీ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.