Bhagyashri Borse ( Source/Instagram)
'మిస్టర్ బచ్చన్ ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ భాగ్య శ్రీ బోర్స్.. ఆ సినిమా సక్సెస్ అందుకోలేకపోయినా కూడా భాగ్యానికి మంచి క్రేజ్ ఏర్పడింది..
Bhagyashri Borse ( Source/Instagram)
భాగ్య శ్రీ వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు..
Bhagyashri Borse ( Source/Instagram)
రామ్ పోతినేని సరసన మరో మూవీ చేస్తుంది. అటు తమిళ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటిస్తున్న ఈ కాంతా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది..
Bhagyashri Borse ( Source/Instagram)
ఒక్కటి హిట్ పడినా భాగ్య శ్రీ టాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లామర్ షో విషయంలో కూడా భాగ్య శ్రీ నో లిమిట్స్ అనేస్తుందని తెలుస్తుంది.
Bhagyashri Borse ( Source/Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా బ్యూటిఫుల్ కోటేషన్ తో ఫోటోలను షేర్ చేసింది.
Bhagyashri Borse ( Source/Instagram)
ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. ఆమె ఫోటోల కన్నా కొటేషన్ బాగా నచ్చిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..