Catherine Tresa: ఈ ఏడాది సరైన ప్లాన్ చేస్తోంది హీరోయిన్ కేథరిన్. గతేడాది కనీసం ఒక్క సినిమాలో నటించలేదు.
ఇంతకీ కేథరీన్ ఉందా? లేక సొంతూరుకి మకాం మార్చేసిందా అన్న డౌట్ హార్డ్ కోర్ అభిమానులకు వచ్చింది.
కేథరీన్‌ను అందరూ దుబాయ్ బ్యూటీగా చెబుతారు. ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడే.
చదువుల నిమిత్తం బెంగుళూరు వచ్చింది. అక్కడి నుంచే గ్లామర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
చమ్మక్ చల్లో ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు.
2013-17 వరకు టాలీవుడ్ లో ఈమె పేరు మార్మోగిపోయింది. మరో రెండేళ్లు దూరమైంది.
ఆ సమయంలో కోలీవుడ్‌లో బిజీ అయ్యింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫారెన్‌లో దర్శినమిచ్చింది.
కారణంగా ఏమైనా కావచ్చు.. హోటల్‌కి వెళ్లే క్రమంలో రోడ్డుపై తీసిన ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది. వాటిపై ఓ లుక్కేద్దాం.