Tejaswi Madivada (Source: Instragram)
తేజస్వి మదివాడ.. మహేష్ బాబు , వెంకటేష్ కలయికలో సమంత , అంజలి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇందులో సమంత చెల్లెలిగా సినీ కెరియర్ ను ఆరంభించింది తేజస్వి.
Tejaswi Madivada (Source: Instragram)
ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత 2024 లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ అనే షోలో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
Tejaswi Madivada (Source: Instragram)
చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి.. ఆ తర్వాత పాశ్చాత్య నృత్య రీతులపై కూడా దృష్టి పెట్టింది. హెచ్ఎస్బిసి, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలలో డాన్స్ తరగతులు కూడా నిర్వహించేది.
Tejaswi Madivada (Source: Instragram)
అంతేకాదు ఇండస్ట్రీలోకి రాకముందు ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం డాన్స్ ఇన్స్ట్రక్టర్గా కూడా చేసింది. అల్లు అర్జున్తో కలిసి 7అప్ ప్రకటన చేసిన ఈమె.. డాబర్ గులాబరి నిర్వహించిన పోటీల్లో రెండవ స్థానాన్ని దక్కించుకొని మిస్ హైదరాబాదుగా ఎంపికయింది.
Tejaswi Madivada (Source: Instragram)
ఈమధ్య కాకమ్మ కథలు అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న ఈమె...మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి బెడ్ పై మత్తు వలకబోస్తూ ఫోటోలను షేర్ చేసింది.
Tejaswi Madivada (Source: Instragram)
తేజస్వి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. ఏది ఏమైనా అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.