Mrunal Thakur (Source: Instragram)
మృణాల్ ఠాకూర్.. సీరియల్ ద్వారా కెరియర్ ను ఆరంభించి ఇప్పుడు హీరోయిన్ గా చలామణి అవుతూ బిజీగా మారిపోయింది.
Mrunal Thakur (Source: Instragram)
తెలుగులో సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇందులో చాలా సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Mrunal Thakur (Source: Instragram)
సీతారామం సినిమాతో మంచి విజయం అందుకొని, హాయ్ నాన్న సినిమాలో కూడా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Mrunal Thakur (Source: Instragram)
ఆ తర్వాత ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో చేసింది కానీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోంది.
Mrunal Thakur (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ముంబైలో దర్శనమిచ్చిన ఈమె అక్కడ బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించి, తన అందాలతో మరొకసారి అందర్నీ మెస్మరైజ్ చేసింది.
Mrunal Thakur (Source: Instragram)
ఇందులో థైస్ అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.