Alia Bhatt (Source:Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతోనే కాదు అద్భుతమైన పర్ఫామెన్స్ తో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
Alia Bhatt (Source:Instragram)
హీరోయిన్ గా పలు చిత్రాలు చేస్తూ బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
Alia Bhatt (Source:Instragram)
బాలీవుడ్ లోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అక్కడ నేచురల్ బ్యూటీగా కూడా పేరు సొంతం చేసుకుంది.
Alia Bhatt (Source:Instragram)
తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈమె.. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు పిల్లల దుస్తుల బ్రాండ్ కి వ్యవస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయింది.
Alia Bhatt (Source:Instragram)
అలాగే అభిమానులను అలరించడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది అలియా భట్.
Alia Bhatt (Source:Instragram)
తాజాగా దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఈమె.. ఆ తర్వాత తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. అందులో చీర కట్టులో కూడా ఎద అందాలను చూపిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం అలియా భట్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.