Rakul Preet Singh (source : Instagram)
సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh (source : Instagram)
తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.
Rakul Preet Singh (source : Instagram)
రామ్ చరణ్, ఎన్టీఆర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలందరితో కలిసి నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Rakul Preet Singh (source : Instagram)
అక్కడే ప్రముఖ నటుడు నిర్మాత జాకీ భగ్నానినీతో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Rakul Preet Singh (source : Instagram)
ఇక ఇటు సౌత్ ఆడియన్స్ కోసం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Rakul Preet Singh (source : Instagram)
ఇదిలా ఉండగా తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసిన ఈమె.. ఇందులో రెండు జల్లు వేసుకొని చాలా అందంగా కనిపించింది. స్మైలింగ్ థెరపీ అంటూ చాలా చక్కగా ఆరోగ్యంగా నవ్వుతూ అందరి మోములో నవ్వు వచ్చేలా చేసింది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.